నిర్మల్,అక్టోబర్ 27( వి1 న్యూస్ తెలుగు): గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలి బీఆర్ఎస్ నాయకులు అన్నారు, శుక్రవారం తానూర్ మండలం లోని తొండాల,నందిగాం,
సింగన్ గావ్ గ్రామాలలో గడపగడపక తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు,ఇతర పార్టీల నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి భారీ చేరారు, మాజి ఎంపీపీ రాజన్న పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు బీ.ఆర్.ఎస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తూ రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు, మళ్లీ సీఎం చేయాలని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం అన్నారు,కల్యాణ లక్ష్మి,షాది ముబారక్,రైతుభీమా,రైతు బంధు,ఇంటింటికి మిషన్ భగీరథ నీరు,రైతు సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు, అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు,ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు, మళ్లీ ముధోల్ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలోజిల్లా సొసైటీ చైర్మన్ నారాయణ్ రావు పటేల్,ఆత్మ చైర్మన్ పోతారెడ్డి,కోఆప్షన్ మెంబర్ గోవిందరావు పటేల్,వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ యాదవ్,సర్పంచులు అబ్దుల్ గని,చంద్రకళ శ్రీనివాస్ రెడ్డి,పోసాని బాయి లస్మన్న, నాయకులు చంద్రశేఖర్, ఏఎంసీ డైరెక్టర్ దిగంబర్ పటేల్, ఎంపీటీసీ లక్ష్మణ్,సొసైటీ డైరెక్టర్ గంగాధర్,నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








