Post Views: 121
ప్రస్తుతం యువత విభిన్నంగా ఆలోచిస్తుంటారు. చదువు, ఉద్యోగంతో పాటు ఏదొక రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కొందరు ఆటలు, ఇంకొందరు, ఫొటోగ్రఫీ, పెయింటింగ్ ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు నైపుణ్యం సంపాదిస్తున్నారు. అశోక్ నగర్ కు చెందిన ఓ కళాకారుడు కూడా ఇదే కోవకు వస్తాడు. సందేశాత్మక చిత్రాలతోపాటు జీవత్వం ఉట్టిపడేలా సూక్ష్మ కళాకృతులు తయారు చేసి… ప్రతిభ, ప్రదర్శిస్తున్నాడు. అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.
]
Source link

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....