Post Views: 164
02
2. ర్యాపిడ్ అంటే రైలు పేరు. చివర్లో X చేర్చడానికి ఓ కారణం ఉంది. ఇది నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీ, న్యూ ఏజ్ మొబిలిటీ సొల్యూషన్స్, వేగం, పురోగతి, యువత, ఆశావాదం, శక్తిని సూచిస్తుందని NCRTC వెల్లడించింది. దేశ రాజధానిలో రద్దీని తగ్గించడం, రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా డీకార్బనైజేషన్‌కు సహకరించడమే ఈ రైళ్ల లక్ష్యం. (image: NCRTC)
]
Source link
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








