V1News Telangana

best news portal development company in india

Banglore: పార్క్ చేసిన BMW కార్‌లో నుంచి రూ.14 లక్షల చోరీ

SHARE:

బెంగళూరు నగరంలో పార్క్ చేసిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో భారీ చోరీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం పట్టపగలే జరిగిన ఈ చోరీలో రూ.13.75 లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్పై వచ్చిన వ్యక్తులు ఆగి ఉన్న బీఎండబ్ల్యూ కారు అద్దాలను పగలగొట్టి డబ్బుతో పరారయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో అవి ఇప్పుడే విడుదల చేశారు.
]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india