Post Views: 151
✍️ పోలీస్ సిబ్బంది కనుసన్నలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో.
✍️ సిబ్బంది కొరతతో నియంత్రించలేకపోతున్నాము.
✍️ ఈ విధంగా చేతులు దులుపుకుంటున్న సాలూర తహసిల్దార్.
✍️ దీంతో విర్రవీగుతున్న అక్రమార్కులు.
✍️ తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.
బోధన్ : పోలీస్ సిబ్బంది కనుసనల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా విర్రవీగుతుంది.సాలూర మండల తహసిల్దార్ సిబ్బంది కొరత వలన అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయలేకపోతున్నామని చేతులు దులుపుకుంటున్న సందర్భాలు లేకపోలేదు.ఈ సందర్భంగా అనేక కోణాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

.జిల్లా ఉన్నతాధికారులు తహసిల్దార్ పై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న పోలీస్ మరియు రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







