V1News Telangana

best news portal development company in india

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. — 6గురు పేకాటరాయుల్ల అరెస్ట్ నగదు సెల్ ఫోన్ లు స్వాధీనం. — బోధన్ రూరల్ ఠాణాఎస్సై మచ్చెందర్ రెడ్డి

SHARE:

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.

— 6గురు పేకాటరాయుల్ల అరెస్ట్ నగదు సెల్ ఫోన్ లు స్వాధీనం.
— బోధన్ రూరల్ ఠాణాఎస్సై మచ్చెందర్ రెడ్డి.

సాలూర : సాలూర మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బోధన్ రూరల్ ఠాణా పోలీసులు పక్క సమాచారం మేరకు సోమవారం దాడులు చేశారు.ఎస్ఐ మచ్చెదర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 6గురు పేకాటరాయుల్లను పట్టుకొని వారి వద్ద నుంచి 10 వేల 10 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.పేకాట ఆడినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई