V1News Telangana

best news portal development company in india

హై వోల్టేజ్ ని క్రియేట్ చేస్తున్న బైంసా మున్సిపల్ పీఠం

SHARE:

హై వోల్టేజ్ ని క్రియేట్ చేస్తున్న బైంసా మున్సిపల్ పీఠం

చక్రం తిప్పనున్న స్వతంత్ర అభ్యర్థులు

మున్సిపల్ పీఠం ఎవరికి దక్కనుంది…?

నిర్మల్ జిల్లా వివన్ న్యూస్ ప్రతినిధి

నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంఐఎం 12 బిజెపి ఆరు స్వతంత్ర అభ్యర్థులు ఏడు కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని స్ కైవసం చేసుకున్నాయి దీంతో మున్సిపల్ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పనన్నారు. కాగా స్వతంత్ర అభ్యర్థులు పీఠాని కైవాసం చేసుకోవడంలో ఉన్నారు పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 14 కాగా మున్సిపల్ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంటుందా…? లేక నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే బిజెపి కైవసం చేసుకోనున్నారా .. అని ఉత్కంఠ పట్టణ వాసుల్లో హై వోల్టేజ్ ను క్రియేట్ చేస్తుంది.మున్సిపల్ పీఠాన్ని బిజెపి నుంచి .పోటీల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇటువైపు ఎంఐఎం నుంచి ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంకోసం తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా మున్సిపల్ పీఠంపై కన్ను వేయడంతో మరింత ఉత్కంఠను తెర లేపనున్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india