Breaking News

V1News Telangana

best news portal development company in india

ఇందూరి చంద్రశేఖర్ టిఆర్ఎస్ తో ములకతాయి కాంగ్రెస్ పార్టీకి బద్నాం చేస్తున్నారు

SHARE:

ఇందూరి చంద్రశేఖర్ టిఆర్ఎస్ తో ములకతాయి కాంగ్రెస్ పార్టీకి బద్నాం చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం చేయడం ఆయన లక్ష్యం

ఖబర్దార్ ఇందూరి చంద్రశేఖర్ నీ వైఖరి మార్చుకో

అస్తమానం కాసుల బాలరాజుకు బద్నాం చేయడమే కంకణం కట్టుకున్నావు

చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఆర్థికంగా, పదవుల పరంగా ,టికెట్ పరంగా ఎన్నో విధాలుగా సహకరించిన బాలరాజ్ అన్న పై నిందలు వేసే సంస్కృతిని మార్చుకో

 

బాలరాజ్ అన్నకు రౌడీషీటర్ అని చెప్పేవారికి గట్టి గుణపాఠం చెప్తాం మేము అస్సలు వదలబోము

అశోక్ కంబ్ల్ రిపోర్టర్ రుద్రూరు:-

బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి టీఆర్ఎస్ పార్టీతో ములకత అయినా ఇందూరు చంద్రశేఖర్ ,నీ వైఖరి మార్చుకో ,లేని పక్షంలో నీకు, నీ వెనుక ఉన్న వారికి తగిన గుణపాఠం చెప్తాం ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ రుద్రూరు మండల్ నాయకులు హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు కూడా మాట్లాడుతూ మైనార్టీలకు బాలరాజు అన్న వ్యతిరేకం కాదని, మైనార్టీల శ్రేయస్ కోసం అహర్నిశలు కృషి చేసే ఏకైక వ్యక్తి బాలరాజ్ అన్న అని మైనార్టీ సోదరులు అన్నారు. బాలరాజ్ అన్నకు రౌడీ సీట్ అంటూ సంబోధించే వారిని వదలబోమని అన్నారు. కాసుల బాలరాజు అన్నా ఇందూరు చంద్రశేఖర్ కు ఎన్నో పదవులు ఇవ్వడం జరిగిందని టికెట్ ఇవ్వడం జరిగిందని ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని ,ఎన్నో విధాలుగా సహకరించిన బాలరాజు అన్నపై అస్తమానం బద్నాం చేసే చంద్రశేఖర్ నీ వైఖరి మార్చుకో లేని పక్షంలో నిన్ను వదలబోమని హెచ్చరికలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనీయకుండా చూస్తున్నది ఇందూరు చంద్రశేఖర్ ఆయన వెనుక ఉన్న వారు కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారం ముగిసినప్పుడు రాత్రి బాన్సువాడలో ఇందూరు చంద్రశేఖర్ కు ఏమి పని అని, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో ములాఖత్ ఐ ఐదో వార్డులో పోటీ చేస్తున్న ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు సతీమణి విజయమ్మ ను ఓడ కొట్టడానికి డబ్బుల పంపిణీ కోసం చంద్రశేఖర్ వెళ్లడం జరిగిందని, ఇలాంటి నీచ బుద్ధి ఉన్న చంద్రశేఖర్ కు తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని అంతేకానీ ఎలాంటి దాడులు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం,డి కుసురు అహమ్మద్, నడిపింటి నగేష్ ,తోట అరుణ్ కుమార్, సర్పంచ్ కొండలవాడి శంకర్, వార్డ్ సభ్యులు ఇమ్రాన్, తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई