V1News Telangana

best news portal development company in india

గోదావరిఖని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 44 హుండీల లెక్కింపు

SHARE:

V1 న్యూస్ ప్రతినిధి రామగుండం ఫిబ్రవరి 01:-

గోదావరిఖని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 44 హుండీల లెక్కింపు హుండీలా ఆదాయం 31,26,324 రూపాయలు

వేలం ద్వారా 19,89,000 రూపాయలు

టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు

మొత్తం ఆదాయం 57,74,884 రూపాయలు

బంగారం రెండు గ్రాముల 900 మిల్లి గ్రాములు

వెండి 7 వందల తొంబై ఎనిమిది గ్రాములు గత జాతర కంటే. 8,86195 రూపాయలు ఎక్కువ సింగరేణి బి గెస్ట్ హౌస్ పక్కన సారలమ్మ గుడి ఆవరణంలో ఉండి లెక్కింపు

హాజరైన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏ సి సుప్రియ

రామగుండం డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మి జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఈవో కాంత రెడ్డి గోదావరిఖని ఫిబ్రవరి 01 గాండీవం శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది సేవాసమితి మహిళలు ఉండి లెక్కింపులో పాల్గొన్నారు గోదావరిఖని నుంచి కొందరు మహిళా సేవకురాలు లెక్కింపులో పాల్గొన్నారు హుండీ లెక్కింపును జాతర పూజా కమిటీ సీనియర్ సభ్యులు గుండబోయిన వెంకన్న కొబ్బరికాయ కొట్టి ఉండి లను ప్రారంభించారు.హుండీలా ఆదాయం 31,26,324 రూపాయలు వేలం ద్వారా 19,89,000 రూపాయలు టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు మొత్తం ఆదాయం 57,74,884 రూపాయలు బంగారం రెండు గ్రాముల 900 మిల్లి గ్రాములు వెండి 7 వందల తొంబై ఎనిమిది గ్రాములు గత జాతర కంటే. 8,86195 రూపాయలు ఎక్కువ లెక్కింపులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎసి నాయిని సుప్రియ రామగుండం డిప్యూటీ తాసిల్దార్ బి లక్ష్మి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి కే మోహన్ రెడ్డి బంగారు రాజయ్య జగన్ పైన కనకయ్య పూజ కమిటీ మొక్క రాజయ్య గుండబోయిన వెంకన్న ఏ మల్లేష్ ముడారి నగేష్ మురారి రామచందర్ జరిగే సంతోష్ రామ్మూర్తి రామ్మూర్తి భూమయ్య నర్సింగరావు వీఆర్వో వారి పెళ్లి రాయలింగం వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మనోహర్ హెడ్ కానిస్టేబుల్ సగయ్య వెంకటలక్ష్మి జయ మహేష్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తుతో ఏర్పాటు చేశారు ఎలాంటి పవాంఛనీయ సంఘటనకు దావులేకుండా ప్రశాంతంగా హుండీ లెక్కింపు కార్యక్రమం ముగిసింది.

 

NAMANI RAKESH
Author: NAMANI RAKESH

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india