నిత్యం మహిళలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
మహిళలు అటువైపు పోవాలంటే సిగ్గుతో తలవంచుకొని పోతున్నారు అయినా అధికారులకు కనువింపు కలగడం లేదా వీటిపై చర్య ఎందుకు తీసుకోవడం లేదు….
బోధన్
అరే అరే అరే ఎన్ని రోజులు ఎన్ని ఏండ్లు ఈ దృశ్యాలను చూసి మహిళలు ప్రజలు సిగ్గుతో తలవంచుకొని పోతున్నారు, కన్నుండి వివిధ శాఖల చెందిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా ప్రజల గోసా మహిళల కోసం పట్టించుకోకుండా పోతున్నారని ఎంత సిగ్గుపడాల్సిన వైనం నెలకొంటుందని దీనిపై కండుండి కూడా చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప ఒకవేళ మామూలు గిటా తీసుకొని అటువైపు కన్నెత్తి చూడడం లేదా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ, అదేమిటంటే బస్టాండ్కు ఆనుకొని ఓ లాడ్జ్ ఆ లాడ్జ్ గుండా ఉన్న రహదారిపై ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి అదేవిధంగా కళాశాలలో పాఠశాలలో ఉన్నాయి నిత్యం రద్దీగా ఉండే జనం వాహనాలతో ప్రజలు మహిళలు తిరుగుతూ ఉంటారు అలాంటి రోడ్డుపై, ఆ లాడ్జి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది అక్కడ విటులు నిలబడుతూ ఉంటారు,

అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన రాయబారాలు చేసుకుంటూ ఉంటారు తేడా వస్తే గొడవలు పడుతూ ఉంటారు అదే లాడ్జిలో దీంతోపాటు ఇతర లాడ్జిలో సైతం సుమారు గంటకు 500 రూపాయల నుంచి 1000 ఆపై రూపాయలు చెల్లిస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటున్నారని అటువైపు కన్నెత్తి చూడని ఆఫీసర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు సిగ్గుతో మహిళలు తలవంచుకొని పోతున్న వైనం ఈ దృశ్యాలు కనిపిస్తలేవా ఆఫీసర్లకు అని జనం అధికారుల తీరుపై బొగ్గుమంటున్నా విమర్శలు వినిపిస్తున్నాయి, బస్టాండ్లో ఒకటే లాడ్జ్ కాదు మరొక లాడ్జ్ ఉందని అదేవిధంగా, పాత బస్టాండు సైతం ఓ లాడ్జ్ చౌరస్తాలో సైతం ఓ లాడ్జ్, లాడ్జిలు అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయని అనుతిత్యం అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ గా లాడ్జిలు నిలుస్తున్నాయని వీటిలో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని వీటిపై నిఘా అధికారుల ది, పూర్తిగా కొరవడిందని ప్రజలు మండిపడుతున్నారు,
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








