Post Views: 62
బోధన్ : సాలూర మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అక్రమంగా నిర్మించినటువంటి గుడిసెను ఇటీవల గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు.బస్టాండ్ లో ఏకంగా టిఫిన్ సెంటర్ ఏర్పాటుచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు.టిఫిన్ సెంటర్ ను ఎందుకు తొలగించలేకపోతున్నారంటూ ప్రజలు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు గ్రామపంచాయతీ అధికారులకు ఎలాంటి సత్సబంధాలు ఉన్నాయంటూ అనుమానాలకు దారి తీస్తుంది.టిఫిన్ సెంటర్ తొలగింపు పై గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







