V1News Telangana

best news portal development company in india

బోధన్ రాకస్పేట్ 6వ వార్డు: బీఆర్ఎస్ అభ్యర్థిగా జకీర్ అహ్మద్ నామినేషన్

SHARE:

 

బోధన్ పట్టణంలోని రాకస్పేట్ 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జకీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన అధికారికంగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు. స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జకీర్ అహ్మద్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india