Post Views: 86
బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి 21వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముబీన్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ముబీన్ తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







