Post Views: 146
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హుంన్సా గ్రామపంచాయతీ వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ పటేల్, ఉప సర్పంచ్ తుడమే నగేష్ ను రెక్స్ పర్డ్ పాఠశాల ఉపాధ్యాయురాలు దేశ్ పేట్ లావణ్య తమ పాఠశాల విద్యార్థులతో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








