Post Views: 53
బోధన్ టౌన్
నిజామాబాద్. కామారెడ్డి. ఉమ్మడి జిల్లాల అర్చక ఉద్యోగులు మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ను కలిశారు జిల్లాల అర్చక ఉద్యోగులు సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహా కమిషనర్ను కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ వివరాలు సహాయ కమిషనర్ తో వివరించారు. ఈ కలిసిన వారిలో ఉమ్మడి జిల్లాల అర్చక ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు బోధన్ మారుతి మందిర్ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ తో పాటు పలువురున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








