V1News Telangana

best news portal development company in india

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

SHARE:

బోధన్ జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో ఉచిత వ్యక్త మార్పిడి కేంద్రం పునం ప్రారంభించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్ టౌన్
బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి l బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్త మార్పిడి కేంద్రాన్ని పూనం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి కేంద్రం మొదటి అంతస్తులు ఉండడంతో రక్తమార్పిడి కొరకు రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రోగులు. బంధువులు. స్థానిక ప్రజలు. తన దృష్టికి తీసుకువచ్చారని రోగులు ఇబ్బందులు పడకుండా ఆస్పత్రి ఆవరణలో గల ఆర్. ఎం. ఓ కార్యాలయానికి మార్చి డయాలసిస్ కేంద్రాన్ని పూనమ్ ప్రారంభించామన్నారు డయాలసిస్ రోగులు క్రింది భాగంలోకి మార్చడం వలన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు ప్రసూతి కొరకు ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు నెలకు 80 కేసులకు పైగా సాధన ప్రసృత్యులు నిర్వహిస్తున్నారని అన్నారు ఉచిత డయాలసిస్ కేంద్రానికి 40 నుండి 50 వరకు డయాసిస్ చేయించుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లకుండా ఇక్కడే చికిత్సల నిర్వహించు కోవడం వలన రోగులకు ₹3,000 వరకు మిగులుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత్యం ఉర్దూ అకాడమీ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషామొయినుద్దీన్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి. ఆస్పత్రి సూపర్డెంట్ రాహుల్. ఆర్. ఎం ఓ రహీం. వైద్యులు సోఫీ. బల్బీర్ సింగ్. విగ్నేశ్వర్. ప్రవీణ్. నర్సింగ్ సూపర్డెంట్ శోభ ఆస్పత్రి సూపర్వైజర్ ఉష తదితరులు ఉన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india