Post Views: 26
నసుర్లాబాద్ మండల దుర్కి చౌరస్తా నుండి బస్వాయి పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ప్రక్కనే ఇట్టుకబట్టి వేలిసింది.ఈ ఇట్టుకబట్టి లోని పొగ దుమ్ముదుళి బట్టి లోని పొట్టు ప్రయాణికుల కన్నుల్లో నలుసు పడి ఇబ్బందులు గురవుతున్నారు.
నిత్యం వందల సంఖ్యలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు. బస్వాయి పల్లి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు అటువైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో రెచ్చిపోతున్న ఇట్టుకబట్టి వ్యాపారస్తుడు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బస్వాయి పల్లి గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








