బోధన్ కు చేరుకున్న జీపు జాత
బోధన్
కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కూలీల పట్ల ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది
అందులో భాగంగా నిజాంబాద్ జిల్లా కార్మిక రైతు వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా నిజాంబాద్ జిల్లా మూడు సంఘాల కమిటీల ఆధ్వర్యంలో జీపు జాత. జనవరి 17 ఉదయం 11 గంటలకు ఆర్మూర్ నుండి ప్రారంభమై నవపేట్, రెంజల్ ,ఎడపల్లి ల నుండి బోధన్ పట్టణానికి చేరుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించటం జరిగింది .దీనికి సీఐటీ యు జిల్లా అధ్యక్షులు జమ్మిచెట్టి శంకర్ గౌడ్ అధ్యక్షత వహించినారు. ముగింపు ఉపన్యాసం వికలాంగుల హక్కుల జాతీయ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి యేశాల. గంగాధర్ చేసినారు..
…. సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ది వెంకట రాములు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు. వెంకటేష్ మాట్లాడినారు.. గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను అరిస్తూ చట్టాలను చేసింది. దీంట్లో భాగంగా లేబర్ కోడ్స్. వి, బి రాంజీ చట్టం జాతీయ విత్తన. విద్యుత్ సవర్ణ బిల్లు రద్దుకై జరిగే కేంద్ర కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి ,దేశవ్యాప్తంగా ప్రజల ఆదాయాన్ని గండి కొడుతూ పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తూ దేశవ్యాప్తంగా ముఖేష్ అంబానికి. గౌతమ్ ఆదానికి అప్పగిస్తున్నారు.. ప్రజల సొమ్ము వారికి అప్పజెప్పి వ్యాపారవేతల నుండి పార్టీకి పండు తీసుకొని ప్రజలకు మోసం చేస్తున్నారు.నిజాంబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి ఉన్నటువంటి అరవిందు ధర్మపురి.రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
. వారి 22 ఎన్నికలలో నిజాంబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందినారు ,ఎన్నికలకు ముందు గెలిచి తమ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో వస్తే జిల్లాలో మూతపడినటువంటి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు మాట మార్చినారు. ఎడపల్లి మండలానికి సంబంధించిన సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీని కూడా నేర్పిస్తామని మాటమరిచినారు. కానీ వీరి ప్రభుత్వాలు వీరి ప్రధాన మంత్రి ముఖ్యమంత్రిలు ప్రపంచవ్యాప్తంగా విదేశాలు తిరిగి పరిశ్రమలు పెట్టండి ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రచారం చేస్తున్నారు కానీ తమ చేతులు ఉన్నటువంటి పరిశ్రమలను మూతవేస్తూ ప్రజలకు ఉన్న ఉపాధిని చూడకూడదు పరిపాలన చేస్తూ దానాలని అవలంబిస్తున్నారు కాబట్టి రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో బిజెపి పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మట పతి గంగాధరప్ప. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు. కుప్పిరియాల బాలయ్య.. పత్రి ఎల్లయ్య రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు. పులి ముత్తన్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. దాసి గోపి సిఐటియు. నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు దండు సాయిలు. జిల్లా కమిటీ సభ్యులు నాగలక్ష్మి. సావిత్రి. విష్ణు. రాజప్ప. సలీం. మహమ్మద్. హైమద్. మోబషీర్. ఖలీమ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు దాసి రవి. వికలాంగుల కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ సభ్యులు రాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








