Post Views: 100
బోధన్ లో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 30.వర్ధంతి…
బోధన్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా బోధన్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది
మరియు రక్తదాన శిబిరంలో పాల్గొని తను కూడా రక్తం ఇవ్వడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు
పార్టీ స్థాపించిన 9 నెలలోనే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏత్తోండ రాజేందర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినటువంటి
కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ గారిని బోధన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరినాథ్. గాంధీ.
రంగారావు. సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








