V1News Telangana

best news portal development company in india

కోటగిరిలో ఎన్టీఆర్ 30 వ వర్ధంతి. ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు.

SHARE:

కోటగిరిలో ఎన్టీఆర్ 30 వ వర్ధంతి.
ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు.
కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ నందు ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అభిమానులు 30 వ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గైక్వాడ్ హనుమంతు,సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్, కోటగిరి సర్పంచ్ బండ్ల మధుకర్, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్,ఎజాజ్ ఖాన్,మాజీ సొసైటీ సింగిల్ విండో చైర్మన్లు కూచి సిద్దు,డాక్టర్ సునీల్ కుమార్,మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్,మాజీ ఎంపీపీ గంగాధర దేశాయ్,సీనియర్ నాయకులు బీర్కూర్ గంగాధర్,పందిముక్కుల సాయిలు,తెల్ల రవికుమార్, శంకర్ గౌడ్,ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు దొప్పలపూడి శ్రీధర్ బాబు,సెక్రెటరీ దమ్ములపాటి ఉదయ్ భాస్కర్, రామాలయం అధ్యక్షులు దమ్మాలపాటి చౌదరి,సెక్రెటరీ రొట్టెంపూడి శివ,ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులు కొల్లూరు రమేష్,వేములపల్లి ఆనంద్,నార్ల సాయిశ్రీనివాస్,రూప,పార్వతీ,వెంకటరమణ మ్మ,శ్రీలక్ష్మి,మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india