Post Views: 61
జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ప్రతినిధి జనవరి 16:హ
గోదావరిఖని సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం అర్జీ 1 జిఎం లలిత్ కుమార్ తో కలిసి స్వయంగా పర్యవేక్షించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఎగిరేసి పండుగ సందడిలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
Author: NAMANI RAKESH
STAFF REPORTER RAMAGUNDAM








