Post Views: 157
బోధన్ పట్టణ శివారు ప్రాంతంలోని కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున ముగ్గుల పోటీలను నిర్వహించారు అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఖమ్మ సంఘం అధ్యక్షుడు పల్లంపాటి శివన్నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ముగ్గుల పోటీలను కమ సంఘం ఆవరణ లో నిర్వహించామని ఇట్టి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించిందని అన్నారు. సాంస్కృతి సంప్రదాయ లను ఉట్టిపడేలా ముగ్గుల ద్వారా చూడముచ్చటగా ఎంతో చక్కగా ముగ్గులను వేశారుకబడ్డీ పోటీలు నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ తో పాటు కమిటీ సభ్యులు చిన్నారులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








