Post Views: 148
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం సులేమాన్ ఫారం గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య స్థల వివాద విషయంలో పోలీసుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. గ్రామంలోని ఓ ఆలయం విషయం ఓ వర్గం వారు తమదని మరొక వర్గం ప్రభుత్వ స్థలం అని ఇరువు వర్గాల మధ్య వివాదం జరగగా వివాదం ముదిరిపోవడంతో ప్రస్తుతం పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు పిలిపించి సముదాయించే ప్రయత్నంతో పాటు విచారణ చేస్తున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








