Post Views: 75
ఏతొండ గ్రామ శివారులో జోరుగా మొరం త్రవ్వకాలు
కోటగిరి
ఎత్తుండ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామంలో శుక్రవారం రాత్రి మొరం జోరుగా త్రవ్వకాలు చేస్తున్నారు, కోటగిరి మండలం పోతంగల్ మండలం తో పాటు పలు గ్రామాల్లో మొరం త్రవ్వకాలు పగలు రాత్రి తేడా లేకుండా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు మొరం త్రవ్వకాలు మాత్రం ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పటికీ అటువైపు సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








