V1News Telangana

best news portal development company in india

లక్ష్మాపూర్ లో జోరుగా ఇసుక డంపు చందూర్ లక్ష్మాపూర్…

SHARE:

నిజాంబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామంలో జోరుగా ఇసుక డంప్ చేసి ఉన్న వైనం పలువురికి నువ్వేరా పరుస్తుంది. లక్ష్మాపూర్ వాగు లేదా లక్ష్మీసాగర్ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా త్రవ్వకాలు చేస్తూ డంపు ఉంచి రాత్రి విక్రయాలు చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.

అనేక రోజులను తీసుకురా డంపు చేస్తున్నారని త్రవ్వకాలు చేస్తున్నారని చుట్టుపక్క గ్రామాలతో పాటు పలు పట్టణాలకు ఇసుక రవాణా అవుతుందని అధికారులకు ఇసుక అభిప్రాయాలు చేస్తున్నారని పలువురు అంటున్నారు

ఇసుక పాయింట్లు లేకున్నాప్పటికీ కొంతమంది ఇసుక మాఫియాదారులు అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేస్తూ అమ్మకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై చందూరు తాసిల్దార్ కు మాట్లాడగా ఇసుక పాయింట్లు లేవని ఈ విషయంపై ఎంక్వయిరీ చేస్తామని అదేవిధంగా గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా ఈ విషయం సర్పంచ్ కు అడగాలని తమకు తెలవదని తెలిపారు సర్పంచ్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏది ఏమైనా ఓవైపు చందూరు వాగు నుంచి చందూర్ లో ని కొంతమంది అదే విధంగా లక్ష్మీ సాగర్ తో పాటు పలు గ్రామాలు ఇసుక మాఫిదారులు వాగులు, లక్ష్మీసాగర్ సరిహద్దు ప్రాంతంలో ఇసుకను మాత్రం భారీగా త్రవ్వకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఉన్నారని ప్రజలు అంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూల మత్తులో మనుకుతూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india