V1News Telangana

best news portal development company in india

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన కోటగిరి సర్పంచ్* ——సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సన్మానించిన అంగన్వాడీ టీచర్లు—–

SHARE:

*అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన కోటగిరి సర్పంచ్*
——సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సన్మానించిన అంగన్వాడీ టీచర్లు—–

కోటగిరి
కోటగిరి మండలం కేంద్రంలోని విఠలేశ్వర మందిర్ అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ బర్ల మధుకర్ ఆకస్మితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంగనవాడి కేంద్రంలోని నిత్యవసర సరుకులను పరిశీలించారు అంగన్వాడి కేంద్రం ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు, పిల్లలకు పౌష్టికాహారం పాలు గుడ్లు అందజేశారు. అనంతరం కొత్తగా గెలిచిన సర్పంచ్ బర్ల మధుకర్ తో పాటు వార్డ్ మెంబర్లు గ్రామ కార్యదర్శి గారికి ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ వార్డు మెంబర్ అంగన్వాడి సూపర్వైజర్ భవాని కొమరవ్వు అంగన్వాడీ టీచర్లు
కృష్ణకుమారి మిర్జాపూర్ సెంటర్ విజయలక్ష్మి బీసీ కాలనీ సెంటర్ టీచర్ విజయలక్ష్మి జమున టీచర్ కళావతి సావిత్రి ఎస్సీ గంగామణి సెమీమ్ బేగం శివలక్ష్మి ఏఎన్ఎం లలిత సిస్టర్ ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india