V1News Telangana

best news portal development company in india

కోటగిరి పొతంగల్లో ఆ ముగ్గురే మెయిన్ మొరం మాఫియా దారులు మొరం మాఫియాదారులు

SHARE:

కోటగిరి పొతంగల్లో ఆ ముగ్గురే మెయిన్ మొరం మాఫియా దారులు
మొరం మాఫియాదారులు
బాన్సువాడ ఉమ్మడి కోటగిరి మండలంలో బడా లీడర్ల అండదండలతోటి పగలు రాత్రి తేడా లేకుండా మొరం త్రవ్వకాలు ప్రభుత్వ ఆదాయానికి గండి
ఆ ముగ్గురు మొరమఫిదారులు మొరం త్రవ్వకాల్లో అమ్మకాల్లో వారి ఇష్ట రాజ్యం
పొతంగల్ పాత సినిమా హాల్లో సుమారు 100 ట్రిప్పుల మొరం డంపు ఈ మొరం ఎక్కడికి వెళ్లి వచ్చింది

కోటగిరి
పొతంగల్

పోతంగల్ కోటగిరి ఉమ్మడి మండలాల్లోని చెందిన ముగ్గురు మొరం మాఫియాలో మెయిన్ ఆరి చేరారు అనేది విమర్శ సర్వతారం వినిపిస్తున్నది. ఆ ముగ్గురు బాన్సువాడ పట్టణంతోపాటు కోటగిరి ఉమ్మడి మండలంలోని బడా లీడర్ల అండదండలతోటి పగలు రాత్రి తేడా లేకుండా మొరం త్రవ్వకాలు రవాణా అమ్మకాలు చేస్తూ ప్రభుత్వా ఆదాయానికి గండి కొడుతూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. మొరం తరలింపు త్రవ్వకాల్లో వారు ఆడిందే ఆట పాడిందే పాట ప్రధానంగా ఏక్లాస్పూర్ క్యాంప్ గుట్ట రాంపూర్ గుట్టలో వీరు మఖం వేస్తూ మొరం త్రవ్వకాలు జోరుగా చేస్తున్నారని మందల ,వేల ట్రిప్పులు మొరం రాత్రి పగలు అనే తేడా లేకుండా దొంగలించుకుంటూ ఉంటే వీరిపై చర్యలు తీసుకోవాల్సిన రెవిన్యూ తో పాటు ఇతర అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వారి నుంచి మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని పాత సినిమా హాల్లో సుమారు 100 ట్రిప్ల వరకు మొరం డంప్ అయి ఉన్నదని, బుధవారం నాడు రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మొరం కోటగిరి లేదా ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టు పలురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొరం మాఫీదారులు మొరం అక్రమంగా తరలిస్తున్నారని ప్రభుత్వా ఆదాయానికి గండి కొడుతూ జోరుగా మొరం తరలింపు చేస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా సంబంధిత శాఖ అధికారుల కనుసైగల్లోనే వారికి ముడుపులు ఇస్తూ మొరం త్రవ్వకాలు మొరం రవాణా చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. మొరం పగలు రాత్రి అని తేడా లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తూ బాగా సొమ్ము చేసుకుంటున్నారని వీటిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు అదేవిధంగా కోటగిరి మండల కేంద్రంలోని పలు రైస్ మిల్లతో పాటు పలు కొన్ని నిర్మాణంలో భాగంగా మొరం ఇష్టానుసారంగా రాత్రిపూట తరలిస్తూ గుట్టలు మాయం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు దీనిపై దృష్టి పెట్టాల్సిన అధికారుల జాడ కనుమరుగైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాత్రి అయిందంటే ఓవైపు ఇసుక మరోవైపు మొరం భారీగా త్రవ్వకాలు రవాణా అవుతుందని వీటిపై నిగా పెట్టాల్సిన అధికారుల జాడ కనుమరుగైన ప్రజలు మండిపడుతున్నారు. పొతంగల్ మండలం చైతన్ నగర్ గ్రామంలో సుమారు అత్యంత లోతులో మొరం త్రవ్వకాలు చేయడం వల్ల గ్రామస్తులు రాస్తారోకో విషయం తెలిసింది అయితే అక్కడ మైనింగ్ శాఖ అధికారులు వచ్చి చర్యలు తీసుకొని ఫైన్ వేసినటు విమర్శలు వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india