V1News Telangana

best news portal development company in india

రైతులు నాశనం అయిపోయిన పరవాలేదు. రైతుల నారుమల్లు కొట్టుకపోయినా పర్వాలేదు. సార్ పేరు కోసం క్రికెట్ మ్యాచ్ పెట్టాలి

SHARE:

క్రికెట్ మ్యాచ్ కోసం కోటగిరి దమర చెరువు తూము లేపిన అధికారులు.
రైతులు నాశనం అయిపోయిన పరవాలేదు.
రైతుల నారుమల్లు కొట్టుకపోయినా పర్వాలేదు.
సార్ పేరు కోసం క్రికెట్ మ్యాచ్ పెట్టాలి

కోటగిరి
ఓ సారు పేరు కోసం క్రికెట్ మ్యాచ్ ఆడిపిస్తున్నారు క్రికెట్ మ్యాచ్ ఆడిపించడం కోసం రైతుల చెరువును ఖాళీ చేపిస్తున్నారని ఈ చెరువుల నీళ్లు పంట పొలాల్లోకి వెళ్లి పంట పొలంలోని పుటాలు కొట్టుకుపోతున్నాయని రైతుల యొక్క బాధను పట్టించుకోకుండా ఇష్టానుసారముగా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు అంటున్నారు. ఇది ఎక్కడో కాదు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో దామర చెరువు తూములేపిన అధికారులు అని జనం అంటున్నారు. ఈ తూము లేపడం వల్ల నీరు మొత్తం పంట పొలంలోకి చేరి పుటంమడులు అంతా నాశనం అవుతున్నాయని పంట పొలాలు కూడా ధ్వంసం అవుతున్నాయని రైతులు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india