*కోటగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ విశాల్ హెచ్ వినీల లకు సన్మానం*
కోటగిరి
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో దా గ్రేట్ రిపోర్టర్ మిస్టర్ గంగాధర్ ఎం ఏ ఎల్ ఎల్ బి ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కీ శే గంగారం రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించిన అతని కళలను నిజం చేసిన వారి కుమారుడు హెచ్ విశాల్ హెచ్ వినీల కుమార్తె లు కుమారుడు గ్రూప్ 3 లో పరీక్షలు రాసి మెరిట్ తెచ్చుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (హెడ్ ఆఫీస్) లో జాబ్ వచ్చింది కూతురు వినీల 2024 డీఎస్సీలో ఎస్ జి టి టీచర్గా అపార్ట్మెంట్ అయ్యారు
విశాల్ విద్యాభ్యాసము 6 నుంచి 10 వరకు నవోదయలు డిగ్రీ నిజాం కాలేజీలో పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నారు అతని తండ్రి కలలు కన్నా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అని అనేవారు అతని కూతురు కుమారుడు ఈరోజు అతని కలలను నిజం చేశారు వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








