V1News Telangana

best news portal development company in india

ఇద్దరు సర్పంచులకు సన్మానం

SHARE:

ఇద్దరు సర్పంచులకు సన్మానం

రుద్రూర్

నిజాంబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని
ఈ మధ్యకాలంలో సర్పంచ్ గా గెలుపొందిన ఇందూరు చంద్రశేఖర్ సతీమణి ఇందూరి సునీత చంద్రశేఖర్ ను మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు డీజే అహ్మద్ తో పాటు గ్రామస్తులు సన్మానించడం జరిగింది. అదేవిధంగా రానంపల్లి గ్రామంలో గెలుపొందిన సర్పంచ్ శంకర్ ను కూడా శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే ప్రజల పక్షాన పని చేస్తుందని ప్రజల నాలుకల యందు కాంగ్రెస్ పార్టీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలుపొందడం హర్షదాయకమని ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india