Post Views: 135
బాన్సువాడ ఎస్సై బాన్సువాడ సిఐ తనకు అన్యాయం చేశారు
తాను ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోకుండా తనపై అక్రమ కేసులు బనయించారు
బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్ఐ, సీఐ తనపై అక్రమ కేసులు బలయించడం జరిగిందని తనకు అన్యాయం చేసిన వారు పొలిటికల్ ఫ్రెషర్ తో తమపై అక్రమ కేసులు బనయించటం లో వీరు సహకరించడం దారుణమని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఎదుట తన గోడును ఈ విధంగా విన్నవించింది. ఈ సందర్భంగా బాన్సువాడ డి.ఎస్.పి కి ఫోన్లో వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎంక్వయిరీ చేసి విచారణ చేస్తామని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








