V1News Telangana

best news portal development company in india

ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారినాయి…

SHARE:

ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారినాయి

బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏ రాజ్పల్లి గ్రామంలోని ప్రధాన రహదారులు గ్రామం నుంచి ఇతర గ్రామాలు అనగా ఎడపల్లి ఇతర గ్రామాలకు వెళ్లి ప్రధాన రహదారులు గుంతల మయంగా ప్రమాదకరంగా మారాయి అని కారణం మట్టి, మొరం ,ఇసుక రవాణా ఇష్టానుసారంగా జరగడం , ప్రధాన రహదారి పక్కనే ఇటుక బట్టీలు ఉండడం మట్టి మొరం త్రవ్వకాలు వాటి రవాణా చేయడం వల్ల రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి అని ప్రజలు విమర్శలు చేయగా, వీటి రవాణా కోసం వాహనాలు రాకపోకలు పగలు రాత్రి తేడా లేకుండా పోవడం వల్ల ప్రజలకు కంటికి కునుకు లేకుండా పోతుందని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా వీటి దుస్థితి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india