Post Views: 38
ఉచిత నట్ట నివారణ మందులు పంపిణీ
కొడచర్ల గ్రామంలో ఉచిత నటల మందులు పంపిణీ చేయటం జరిగింది సుమారు 200 పైగా గొర్లు మేకలు నట్టల నివారణ మందులు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నటల నివారణ మందులు పంపిణీ చేసిన కొడిచర్ల గ్రామ సర్పంచ్ మొండి కవిత మరియు పోతంగల్ మండల పశు వైద్య అధికారి డాక్టర్ సురేష్ కుమార్ వి ఎల్ ఓ మంజుల సుధీర్ గౌడ్ పశువైద్య సిబ్బంది సతీష్ భూమేష్ గోపాలమిత్రులు దండే నాగేష్ దండే గంగారాం సురేష్ బీరుగొండ తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








