Post Views: 96
రుద్రూర్ గ్రామం లో జే ఎన్సీ కాలనిలో 14 వార్డ్ మెంబెర్ అభ్యర్థి గా పోటీచేస్తున్న జమీల్ కు వార్డు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. జేఎన్సీ కాలనిలో ఎన్నో సంవత్సరాలనుండి కుల మత బేధాలు లేకుండా ప్రజా సేవ చేస్తున్న జమీల్ ఈ సారి వార్డ్ మెంబెర్ గా పోటీ చేస్తునందున ఆయన గెలుపు కు జేఎన్సీ లో హిందూ ముస్లిం తేడా లేకుండా అందరు తమ వంతు సహాయ సహకారాలు చేస్తున్నారట. ప్రజా సేవ చేసే వ్యక్తి వార్డ్ మెంబెర్ గా గెలిస్తే విధుల్లో ఉన్న సమస్య లు పరిష్కారం జరుగుతుందని వార్డు ప్రజలు చెబుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








