V1News Telangana

best news portal development company in india

సొంత ఖర్చులతో వార్డుని తీర్చి దిద్దుతా వార్డు ప్రజలను నా ఫ్యామిలీలా చూసుకుంటా… ఇమ్రాన్

SHARE:

 

 

ప్రచారం లో ఒక మాట గెలిచినా తరువాత ఒక మాట చెప్పే గుణం నా దగ్గర లేదు…..

 

రుద్రూర్ గ్రామంలో 4 వార్డు మెంబెర్ అభ్యర్థి గా గ్యాస్ పోయి గుర్తు పై పోటీచేస్తున్న ఇమ్రాన్ వార్డులో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చిన రాకపోయినా తన సొంత కర్చులతో వార్డుని తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. వార్డు ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కాల్ కు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎ ఆపద ఉన్న వారికి ఆదుకుంటారని తెలిపారు. ప్రచారాల్లో ఒక మాట గెలిచిన తర్వాత మరొక మాట చెప్పే గుణం నా దగ్గర లేదని స్పష్టంగా చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి పేదవారికైతే అండగా నిలబడతానని బహిరంగంగా వార్డు సభ్యులతో వార్డు మెంబర్ అభ్యర్థి ఇమ్రాన్ తెలిపారు. వార్డు ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ అవకాశం ఇచ్చిన తర్వాత వార్డుని ఏ లెవెల్లో తీసుకెళ్తానో చూడాలని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని నాలుగో వార్డ్ గ్యాస్ పోయి గుర్తు అభ్యర్థి ఇమ్రాన్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india