V1News Telangana

best news portal development company in india

కాల్దుర్కిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్”

SHARE:

కాల్దుర్కిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్”

కాల్దుర్కి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్
పారదర్శక పాలన – గ్రామ ప్రగతి – ప్రజా భాగస్వామ్యం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
“కలిసి పనిచేస్తే కాల్దుర్కిని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలము,
మీ మద్దతే మా బలం” అంటూ
సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్ గారు గ్రామ ప్రజలను ఆశీర్వాదం కోరారు.
**గ్రామ పంచాయతీ ఎన్నికల్లో

లేడీస్ పర్స్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయండి**

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india