Post Views: 206
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలోని ఫతేపూర్ గ్రామంలో ఏకగ్రీవంగా నూర్ అహ్మద్ ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ఎన్నికల ఖర్చులు లేకుండా అభ్యర్థి నుంచి ప్రజలు కూడా ఆశించకుండా ఎటువంటి పోటీ లేకుండా ఎన్నికల జరగకుండానే ఫతేపూర్ గ్రామస్తులు నూర అహ్మద్ ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది.సర్పంచ్ గా నురా, ఉప్ప సర్పంచ్ గా షైక్ మోసిన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








