Post Views: 208
పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లు: ఎస్ ఐ నేతృత్వం
రుద్రూర్, నిజామాబాద్ జిల్లా:రుద్రూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి గ్రామంలో భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ సబ్‑ఇన్సెక్టర్ సాయ్యన నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ప్రతి ఎన్నికా కార్యకలాపాన్ని పర్యవేక్షిస్తున్నారు.
పబ్లిక్ సమావేశాలు, అభ్యర్థుల ప్రచార వాహనాలు, ఓటర్ల రద్దీ తదితర అంశాలను శాంతియుతంగా జరగేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
ఓటర్ల భద్రత ఎన్నికల సంఘటనల నివారణ
చట్టపరమైన అన్ని నిబంధనల క్రమపాలన గ్రామస్థులు పోలీస్ సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారని, ఎన్నికలు సక్రమంగా, పారదర్శకంగా జరగడానికి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ప్రశంసించారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








