Post Views: 225
రుద్రూర్ గ్రామం లో సర్పంచ్ ఎన్నికల్లో ఎంతగ పోటీ ఉంటుందో అలాగే ఉప్ప సర్పంచ్ విషయంలో కూడా పోటీ ఉంటుంది. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో మైనార్టీలకు ఉప్ప సర్పంచ్ అవకాశం దొరికింది అయితే ఈసారి కూడా మైనార్టీలకు ఉప సర్పంచ్ అవకాశం ఇస్తున్నారా ఇస్తే ఎవరికిస్తున్నారు ఉప సర్పంచ్ ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. ముందస్తుగానే మైనార్టీలో ఇరు వర్గాల మధ్య ఉపసర్పంచ్ కోసం పోటీ మొదలైంది కొందరికి అయితే ముందస్తుగానే నువ్వు అన్నట్టు ఉపసర్పంచ్ డిక్లేర్ కూడా చేయడం జరిగిందట. నిజానికి మైనార్టీలకు ఉపసర్పంచ్ పదవి దక్కుతుందా ఉప సర్పంచ్ పదవి ఇస్తానని ఎవరైనా సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చారా 30 శాతం ఉన్న మైనారిటీలకు ఉప్ప సర్పంచ్ అవకాశం కూడా దొరకడం సాధ్యమా వారికి న్యాయం చేస్తారా అన్నట్టు స్థానిక మైనార్టీలు ప్రశ్నించుకుంటున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








