V1News Telangana

best news portal development company in india

తెలంగాణ ప్రభుత్వ వడ్డీరహిత రుణ పథకంలో భాగంగా బోధన్‌లో స్వయం సహాయక మహిళಾ సంఘాలకు చెక్కుల పంపిణీ..

SHARE:

నిజామాబాదు, నవంబర్ 25 (మంగళవారం):

తెలంగాణ ప్రభుత్వ వడ్డీరహిత రుణ పథకం అమలులో భాగంగా, నిజామాబాదు జిల్లా కలెక్టర్, బోధన్ సబ్-కలెక్టర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కలిసి బోధన్ లయన్స్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీరహిత రుణాల చెక్కులను అధికారులు అందజేశారు. మహిళా సంఘాల ఆర్థిక శ్రేయస్సు, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు ఈ పథకం గొప్పగా ఉపయుక్తమవుతుందని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india