V1News Telangana

best news portal development company in india

కామారెడ్డి జిల్లా నసుర్లబాదు అటవీ ప్రాలో జోరుగా పేకాట

SHARE:

నసురుల్లాబాద్
అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన ఓ నిర్వాకుడు జోరుగా పేకాట అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్నాడని సుమారు ఐదు నుంచి 15 లక్షల రూపాయల తో పేకాట నిర్వహిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి 12 గంటల వరకు ఈ పేకాట జోరుగా నిర్వహిస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నప్పటికీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని అధికారుల తీరుపై ప్రజల లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.100కు డయల్ చేయగా నసుల్లాబాద్ పోలీసులు స్పందించి తాము కూడా ప్రతిరోజు వెతుకుతున్నామని దొరకడం లేదని సమాధానం ఇచ్చారు లొకేషన్ పెట్టండి అంటూ తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india