V1News Telangana

best news portal development company in india

విద్యార్థులు బాగా చదువుకోవాలి చందూర్

SHARE:

విద్యార్థులు బాగా చదువుకోవాలి
చందూర్

విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని ఎంఈఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం భారత్ ఫారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన సందర్శించే రికార్డులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india