Post Views: 80
చందూర్లో కంకర టిప్పర్ పల్టీ
చందూర్
నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో విక్టరీ స్కూల్ పక్కనే ఉన్న ప్రధాన రహదారి పక్కన ఓ టిప్పర్ పల్టీ కొట్టింది, డ్రైవర్ మారుతికి ఏమీ కాలేదని డ్రైవర్ తెలిపారు, కంకరతో ఉన్న టిప్పర్ బోల్తాపడడంతో ఎవరికి ఏమి కావడంతో స్థానికులు అదేవిధంగా ప్రయాణికులు వాన పదాలు ఊపిరి పీల్చుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








