Post Views: 63
బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం ఏ స్పెషల్ రాకస్పెట్ వసతి గృహంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే వసతి గృహం ముందు ఉన్న పాఠశాలలో చదివే ఐదో తరగతి విద్యార్థిపై క్లాసులో ఉన్న టీచర్ సుష్మ తీవ్రంగా దాడి చేయడంతో చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె తల్లి వచ్చి టీచర్లను నిలదీసింది.

చెయ్యి బొక్క జరిగిందని, చదువుకోడానికి పాఠశాలకు పంపిస్తే సుష్మ టీచర్ దాడి చేసిందని తనకు న్యాయం చేయాలని తల్లి హెడ్మాస్టర్ ను కోరింది. నిజాంబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకస్పెట్ లోని ప్రాథమిక ప్రైమరీ స్కూల్లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








