V1News Telangana

best news portal development company in india

సునీల్ సార్ యమ టైట్ చేసేసారు ఇసుక తరలింపు పై కొరడా దులిపించారు

SHARE:

సునీల్ సార్ యమ టైట్ చేసేసారు ఇసుక తరలింపు పై కొరడా దులిపించారు
శభాష్ ఎస్సై సునీల్ సారు అని జనం నీరజనం
ఇసుక మాఫియా దార్ల గుండెల్లో గుణపం గుచ్చేలా చర్యలు తీసుకోవడం బేస్..

కోటగిరి

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గురువారం రాత్రి కొడిచెర్ల గ్రామం నుంచి వస్తున్న సుమారు 6 ఇసుక ట్రాక్టర్లను చౌరస్తా ప్రాంగణంలో ఎస్ఐ సునీల్ పట్టుకోవడం జరిగింది పత్రాలను పరిశీలించారు ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లు విడిచి పెట్టాలని పాలకులు ప్రజాప్రతినిధులు లీడర్లు వచ్చి ప్రాధేయపడ్డారు అయినా ఎస్సై సునీల్ వెనుకంజ వేయలేదు, చౌరస్తా ప్రాంగణంలో జనం చూస్తూ ఉండగా లీడర్లు , పాలకులు రికమండేషన్ చేసిన సహించకుండా, ఉపేక్షించకుండా వెంటనే ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు, ఇసుక మాఫియాదారుల గుండెల్లో గుణపం గుచ్చేలా చర్యలు తీసుకోవడం పట్ల ఎస్ఐ సునీల్ కర్తవ్య నిబంధనలో సేవలు బేస్ అని ప్రజలు కొనియాడుతున్నారు. గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లు విడిచిపెట్టాలని ఎంతో మంది ఫోన్లు చేసిన ఎంతోమంది వచ్చి బ్రతిమిలాడిన ఉపేక్షించకుండా, వెనుకంజు వేయకుండా ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి విధి నిర్వహణలో వారు చేసిన సేవలు అద్భుతం అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india