Post Views: 165
బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో షేక్పేట్ డివిజన్ 24వ బూతు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకొని తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గెలుపు కొరకు గడపగడపకు తిరుగుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఈ పార్టీ ప్రచార కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్ ఇందూర్ చంద్రశేఖర్ తో పాటు ఆయన అనుచరులు ఇందూరు కార్తీక్, నీసార్, గౌస్, పార్వతీ ప్రవీణ్, గాండ్ల శ్రీనివాస్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








