V1News Telangana

best news portal development company in india

బోధన్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహణ.

SHARE:

బోధన్ పట్టణంలో శుక్రవారం రోజున రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఉదయము సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఏసిపి శ్రీనివాస్ అద్వర్యంలో ఆచనపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 2కె రన్ కార్యక్రమం ప్రారంభించారు..సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ అధికారులు స్థానిక పాఠశాల యూనియన్ అధ్యక్షులు రెవెన్యూ , పోలీస్ ,ఆర్టీవో, సిబ్బంది విద్యుత్ పురిపాలిక ఉద్యోగస్తులు స్థానిక ప్రజలను రన్ ఫర్ యూనిటీ పాల్గొని అంబెడ్కర్ చౌరస్తా నందు జాతీయ గీతాన్ని అరపించారు.ఈ కార్యక్రమం సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదిన పురస్క రించుకొని దేశంలో అన్ని రాష్ట్రా లోని జిల్లా వ్యాప్తంగా యూనిటీ ఆఫ్ రన్ నిర్వహించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో ఉన్న అన్ని సంస్థలను భారత ప్రభుత్వంలో విలీనంలో ముఖ్య పాత్ర వహించారు. భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఉక్కుమనిషి అనే బిరుదుతో గౌరవించిందని అన్నారు.రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులకు ప్రజలకు బోధన్ సబ్ కలెక్టర్ ఎసిపి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మామతో ఎమ్మార్వో విటల్. ఎసిపి శ్రీనివాస్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ, ఆర్టీవో ఇన్స్ పేక్టర్ శ్రీనివాస్, పురిపాలక కమిషనర్ కృష్ణ యాదవ్,విద్యుత్ ఉద్యోగస్తులు రెవెన్యూ, పురపాలక, సిబ్బంది ఇందురు మోడల్ స్కూల్ కొడాలి కిషోర్ కుమార్, విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ శ్రీనివాస్ రావు, ట్రస్మా సంస్థ. అధ్యక్షులు హరి, విద్యార్థులు పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india