బోధన్ మాడల్లో. కల్దుర్కిగ్రామం సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్దుర్కి:
ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఈ రోజు PACS కల్దుర్కి సంఘ ఆవరణలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి గంగ శంకర్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ లు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బోధన్ తహసీల్దార్ (ఎంఆర్ఓ) విట్టల్, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, పీసీసీ ప్రతినిధి గంగ శంకర్, పార్టీ అధ్యక్షుడు డి. నాగేశ్వరరావు, గింజూపల్లి శరత్, సహకార సంఘ పరిధిలోని గ్రామాల రైతులు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








