V1News Telangana

best news portal development company in india

18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇవ్వబోతుంది శ్రీ భోస్లె నారాయణ్ రావు పాటిల్

SHARE:

నిర్మల్ జిల్లా

*18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇవ్వబోతుంది శ్రీ భోస్లె నారాయణ్ రావు పాటిల్*
బీసీలకు 42% శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని *పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు* బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈనెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు

*కావున*

*ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పాటిల్ గారి ఆదేశానుసారంగా*

*స్థలం*

*భైంసా టౌన్ లోని అంబేద్కర్ స్టాచు దెగ్గర 9 గంటలకి*
ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ పదదికారులు, మాజీ ఎంపీ లు మాజీ ఎమ్మెల్యే లు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లు
, లైబ్రరీ చైర్మన్, పార్టీ యువజన, మహిళ, రైతు, విద్యార్థి విభాగం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆత్మ చైర్మన్ లు డైరెక్టర్ లు,, పీసీసీ సభ్యులు,
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india