V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ మండలం లో అండర్ 14అండర్ 17 ఆటలు… కబడ్డీ కోకో వాళ్ళిబల్ ఆటలు

SHARE:

  1. నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండలం లో రేపటి నుంచి 14-17 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మరియు బాలుర కోసం 9 మరియు 10 తేదీలలో రుద్రూర్ మండల క్రీడలు రుద్రూర్ జిల్లాపరిషత్ బాయ్స్ స్కూల్ నందు రుద్రూర్ విద్య శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఈ ఆటలో రుద్రూర్ మండలం లోని సులేమాన్ నగర్, రాయకూర్, అంబం, చికాడ్పల్లి, బొప్పపూర్ గ్రామాల ఆటగాళ్లు పోటీ చేయనున్నారు.మండల కేంద్రం లోని ప్రజలు విచ్చేసి ఆటలో పాల్గొనే యువతీ యువకులను ప్రోత్సాహించాలని రుద్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ వారు కోరుతున్నారు. మండలం లో జరిగే క్రీడాలో రాణించిన వారికి జిల్లా స్థాయి క్రీడా రంగం లో వెళ్లే అవకాశాలు ఉంటాయాని రుద్రూర్ మండల విద్యా శాఖ అధికారులు తెలిపారు.
IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india